అమలాపురం: పథకాలు పొందాలంటే ఎన్పీసీఐ యాక్టివేషన్ తప్పనిసరి

66చూసినవారు
అమలాపురం: పథకాలు పొందాలంటే ఎన్పీసీఐ యాక్టివేషన్ తప్పనిసరి
రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ప్రయోజనాలు పొందాలంటే లబ్ధిదారులు అందరూ తమ బ్యాంకు, తపాలా ఖాతాలకు ఎన్పీసీఐ లింక్ ను యాక్టివ్ చేయించుకోవాలని అమలాపురం తపాలా సూపరింటెండెంట్ ఆర్. నవీన్ కుమార్ శనివారం పేర్కొన్నారు. ఇందుకోసం ఈ నెల 15వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమలాపురం డివిజన్ పరిధిలో సుమారు 1. 5 లక్షల మంది ఎన్పీసీఐ మ్యాపింగ్ లో ఆధార్ అనుసంధానం కాలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్