అమలాపురం: అభ్యంతరాలపై ద్రుష్టి పెట్టాలి: కలెక్టర్

83చూసినవారు
కోనసీమలోని 216 జాతీయ రహదారి, కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ ఏర్పాటు మూలంగా ఉత్పన్నమైన క్లెయిమ్స్ అభ్యంతరాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి దశల వారీగా పరిష్కరించుకుంటూ పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారులు రెవెన్యూ సిబ్బందితో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అలైన్మెంట్ సమస్యలపై, భూ సేకరణపై ఆయన చర్చించారు.

సంబంధిత పోస్ట్