అమలాపురం: క్రీడా పోటీలను విజయవంతం చేయాలి: కలెక్టర్ మహేశ్

59చూసినవారు
అమలాపురం: క్రీడా పోటీలను విజయవంతం చేయాలి: కలెక్టర్ మహేశ్
కోనసీమ క్రీడోత్సవం డాక్టర్ బీ. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరుతో మండల, జిల్లా స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలను విజయవంతం చేయాలని జిల్లా క్రీడా విద్య ప్రాధికార అభివృద్ధి సంస్థ అధికారులను కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. గురువారం అమలాపురంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 7, 8, 9 తేదీల్లో మండల స్థాయి క్రీడా పోటీలను ప్రైమరీ స్థాయిలో అథ్లెటిక్స్ ఈవెంట్స్ తో నిర్వహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్