అమలాపురం: సర్వే చేసి అనుమతులు మంజూరు చేయాలి

56చూసినవారు
అమలాపురం: సర్వే చేసి అనుమతులు మంజూరు చేయాలి
జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై వచ్చిన దరఖాస్తులపై ప్రాధాన్యత క్రమంలో సర్వే నిర్వహించి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ కమిటీ సభ్యులను ఆదేశించారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. వినియోగదారుల డిమాండ్ కు అనుగుణంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇసుక రీచుల్లో తవ్వకాలను సాధ్యమైనంత ఎక్కువగా నిర్వహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్