భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

82చూసినవారు
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోనసీమ జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కోరింది. అమలాపురంలో మంగళవారం జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో గత ప్రభుత్వ హయాం నుంచి తీవ్రంగా తీవ్రంగా నష్టపోతున్నామని జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ వాపోయారు. తమను ఆదుకుంటామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్