దోష రహిత ఓటర్ల జాబితాకు సహకరించాలి: కలెక్టర్

74చూసినవారు
కోనసీమలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2025 ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు దోష రహిత ఓటర్ల జాబితా తయారీలో తమ వంతుగా సహకరించాలని కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు. శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లాస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ అంశాలపై చర్చించారు. వారికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్