కలెక్టరేట్ వద్ద సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన

65చూసినవారు
జిల్లా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు. కోనసీమలో సేంద్రియ సాగు చేసే రైతులు వారు పండించిన కూరగాయలు, బియ్యం, ఆకుకూరలు, ఉత్పత్తులను ప్రదర్శించారు. వ్యవసాయ శాఖ డీపీఎం సత్యనారాయణ మాట్లాడుతూ. ప్రజలు సేంద్రియ ఉత్పత్తులను వినియోగించు కోవాలన్నారు. ఆదర్శ రైతులు వెంకటరమణ, సింహాద్రి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్