11వ తేదీ నుంచి 144 సెక్షన్ అమలు

3261చూసినవారు
11వ తేదీ నుంచి 144 సెక్షన్ అమలు
ఈనెల 11 వ తేదీ నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కోనసీమ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా గురువారం తెలిపారు. సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు, సంఘ వ్యతిరేక వ్యక్తుల జోక్యాన్ని అరికట్టడానికి 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్