ఇసుక రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

57చూసినవారు
ఇసుక రవాణా కోసం ఉపయోగించే వాహనాలకు తప్పనిసరిగా ఆన్ లైన్ రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద జిల్లాస్థాయి ఇసుక కమిటీ, జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పులు అమలుచేసే అంశాలపై సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇసుక నిల్వ కేంద్రాలు, రీచ్ల నుంచి ఇసుక రవాణా చేసే వాహనాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్