జనాభా నియంత్రణ అవసరం: జేసి

65చూసినవారు
జనాభా పెరుగుదల ప్రభావాలని గుర్తించి పరిష్కారాన్ని అన్వేషించడం, ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జేసీ ఎస్. నుపూర్ అజయ్ పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కలెక్టరేట్లో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో జేసీ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. జనాభా పెరుగుతున్న కొద్దీ మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. జనాభా నియంత్రణ అనే అత్యవసరమన్నారు.

సంబంధిత పోస్ట్