అమలాపురం కలెక్టరేట్ లో ఘనంగా ఉగాది వేడుకలు

61చూసినవారు
అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉగాది వేడుకలను ఆదివారం జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా వైభవోపేతంగా వేద పండితులు సూర్య నారాయణ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అదేవిధంగా వేద పండితులను సత్కరించి ఒక సంస్థ పత్రాలను డీఆర్వో రాజకుమారి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఐవి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్