కూటమిని గెలిపించండి

78చూసినవారు
కూటమిని గెలిపించండి
అమలాపురం హోసింగ్ బోర్డు కాలనీలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయహో బీసీ డిక్లరేషన్ సభ ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, కూటమి అసెంబ్లీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీకి BCలే వెన్నెముక అని, వారికి గుర్తింపునిచ్చిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. కూటమికే పట్టం కట్టాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్