అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలి

53చూసినవారు
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాంను యువత ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా అనపర్తిలో మంగళవారం కూటమి నాయకులతో కలిసి అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకొని యువత జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.

సంబంధిత పోస్ట్