అనపర్తి: జనసేన మండల కమిటీ సమావేశం

55చూసినవారు
అనపర్తి మండలం పీరారామచంద్రపురం గ్రామనికి చెందిన వైసీపీ నేత నల్లమిల్లి మణికంఠరెడ్డి అనే వ్యక్తి జనసేన పార్టీ కండువాతో పార్టీ ముఖ్య నాయకులతో తీయించుకున్న ఫోటోలను పార్టీలో అనపర్తి జనసేన టౌన్ అధ్యక్షులు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. జనసేనలో చేరితే ఇంచార్జ్ మార్రేడ్డి శ్రీనివాసరావుతో లేదా సమన్వయకర్త రవడనాగుతో సమక్షంలో జాయిన్ అవ్వాల్సిందని ప్రజలకు తెలిపారు.

సంబంధిత పోస్ట్