టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

74చూసినవారు
అనపర్తి నియోజకవర్గాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బిక్కవోలు మండలం కొమరిపాలెంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్