గుండెపోటుతో టిడిపి నాయకుడు మృతి

61చూసినవారు
గుండెపోటుతో టిడిపి నాయకుడు మృతి
అనపర్తి మండలం రామవరంలో గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు కర్రి శ్రీనివాసరెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలో ఎమ్మెల్యే తనయుడు మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుడు అంతిమయాత్రలో మనోజ్ రెడ్డి పాడే మోసారు.

సంబంధిత పోస్ట్