అనపర్తి: వైభవంగా వీరుళ్లమ్మ అమ్మవారి ఉత్సవరాట ప్రతిష్ట

81చూసినవారు
అనపర్తి గ్రామ దేవత వీరుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి పందిరి రాటను ప్రతిష్ట చేసి ఉత్సవ పనులను ప్రారంభించారు. సంక్రాంతి పురస్కరించుకుని ఐదు రోజులపాటు అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు జరపనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి గరగను శిరస్సున పెట్టుకొని ఉత్సవ పనులను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్