అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజులపాటు సాగిన ఉన్న కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శి అన్ని శాఖల అధికారులు సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి గ్రామాల్లో 9 అంశాలపై చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.