వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి నామినేషన్

52చూసినవారు
అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన సూర్యనారాయణ రెడ్డి ఆర్వో మాధురికి నామ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్