అంబాజీపేట: సమస్యలు పరిష్కరించాలని వినతి

85చూసినవారు
అంబాజీపేట: సమస్యలు పరిష్కరించాలని వినతి
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 104 సిబ్బంది సమస్యలు పరిష్కరించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ.. 104 సిబ్బంది మంగళవారం డిమాండ్ చేశారు. అంబాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 104 సంఘం కార్యదర్శి త్రిమూర్తులు, ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ గౌతమికి వినతిపత్రం అందించారు. పెండింగ్ జీతాలను విడుదల చేయాలని, జీవో నంబర్ 7 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్