అంబాజీపేట: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసిన చోటే మళ్లీ పెట్టాలి

80చూసినవారు
అంబాజీపేట: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసిన చోటే మళ్లీ పెట్టాలి
అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు సెంటర్ లో చాలా సంవత్సరాల నుంచి ఉన్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలిగించడం హేయమైన చర్య అని అంబాజీపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. విగ్రహాన్ని తీసిన చోటే మళ్లీ యథావిధిగా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పుల్లేటికుర్రు గ్రామపంచాయతీ కార్యదర్శికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్