అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి: మద్దిపాటి

554చూసినవారు
డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గోపాలపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఈ మేరకు ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా గోపాలపురంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమానులు ఆయన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మధ్యపాటి వెంకటరాజు మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్