గోపాలపురం: పరిసరాల పరిశుభ్రతతే పరిరక్షణ

64చూసినవారు
గోపాలపురం పరిసరాల పరిశుభ్రతతే పరిరక్షణ అని గ్రామ సర్పంచ్ పైడి శిరీష అన్నారు. గోపాలపురం మండలంలోని ఆయా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బందిచే గురువారం క్లీన్ చేయించి ట్రాక్టర్ సహాయంతో తరలిస్తున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల్లోని రోడ్డు ఇరువైపులా చెత్తను వేయరాదన్నారు. వేసిన వారికి రూ. 1, 000 జరిమానా విధిస్తామన్నారు. గ్రామంలోని ప్రతి వీధికి పంచాయతీ ట్రాక్టర్ వస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్