గోపాలపురం మండల వేల చింతలగూడెం గ్రామంలో 15న సాయంత్రం 6 గంటలకు సంక్రాంతి సంబరాలు ఎమ్మెల్యే మద్దిపేట వెంకటరాజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సింగర్స్ కల్పన, కృష్ణ చైతన్య, సాకేత్, మోహన భోగరాజు, జబర్దస్త్ నటుల చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేస్తున్నామని ఫౌండేషన్ గంటా మధు కృష్ణ తెలిపారు. గ్రామ ప్రజలు పోటీదారులు సినీ తారలచే గ్రామంలో సంబరాలు నిర్వహిస్తామన్నారు.