కపిలేశ్వరపురం: ఘనంగా వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

52చూసినవారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జేసీబి వెంకటేశ్వరరావుగా పిలవబడే పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యాలయంలో కేకే కట్ చేసి హ్యాపీ బర్త్ డే విషెస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్