సంకీర్ణ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం

541చూసినవారు
సంకీర్ణ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం
జగ్గంపేటలోని కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ స్మారక విగ్రహం వద్ద సోమవారం అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈఅన్నా క్యాంటీన్ ను గండేపల్లి జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు, మారిశెట్టి భద్రములు ప్రారంభించారు. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ల ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈ సోమవారం అక్కిన సుదర్శన్ రావు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్