అన్ని మున్సిపాలిటీ ప్రాంతాలు పరిశుభ్ర వాతావరణం ఉండేలా నిరంతరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని,. ఇంటింటా తడి-పొడి చత్తల సేకరణ ప్రక్రియను మరింత మెరుగుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్. కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ భావన, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు.