కాకినాడ: రెవిన్యూ అంశాలపై ప్రగతి కనబరిచేందుకు కృషి

58చూసినవారు
కాకినాడ: రెవిన్యూ అంశాలపై ప్రగతి కనబరిచేందుకు కృషి
నిర్దేశించిన లక్ష్యలకు అనుగుణంగా వివిధ రెవిన్యూ అంశాలపై ప్రగతి కనబరిచేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో బుధవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ కమిషనర్ భావన ఇతర అధికారులతో కలిసి రెవెన్యూ డివిజన్ అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్