కాకినాడ: ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం తప్పనిసరి

74చూసినవారు
ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం తప్పనిసరిఅని ఎస్ బి ఐ స్టేట్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ, వివేకానంద పార్క్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి నామాని సత్యనారాయణ, ట్రేజరర్ ఆంజనేయులు, వివేకానంద పార్క్ జిమ్ము ఆర్గనైజర్ పులపకూర శ్రీనివాసరావు, రామారావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ వివేకానంద పార్కులో వివేకానంద పార్కు జిమ్ ఆర్గనైజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిమ్ పరికరాలను ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్