కాకినాడ: దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్టు

63చూసినవారు
కాకినాడ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల చోరికి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 14 లక్షల 40 వేల విలువగల 39 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని కాకినాడ డి. ఎస్. పి రఘువీర్ విష్ణు తెలిపారు. సోమవారం కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసగడుగుల సత్యనారాయణ, రాజారపు కృష్ణ, మణికంఠలు బైక్ దొంగతనాలు చేయడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్