లయన్స్ క్లబ్ సంకల్ప్ సేవలు ప్రశంసనీయం

69చూసినవారు
దాత్రి మదర్స్ బ్రస్ట్ మిల్క్ బ్యాంక్ వంటి పర్మినెట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సంకల్ప్ సేవలు ప్రశంసనీయం అని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇ. వి. ఈశ్వర కుమార్, పాస్ట్ గవర్నర్ డా. బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావులు పేర్కోన్నారు. బుధవారం కాకినాడ లయన్స్ క్లబ్ లో లైన్స్ క్లబ్ సంకల్ప్ కార్యవర్గ సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్