స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

65చూసినవారు
స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి భాగస్వామ్యంతో బుధవారం జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కోరారు. మంగళవారం సాయంత్రం కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన కలలుగన్న పరిశుభ్రత, ఆరోగ్యం వెల్లివిరిసే భారతావని సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్