సమాజంలో ఇంజనీర్లు పాత్ర కీలకం

80చూసినవారు
సమాజంలో ఇంజనీర్లు పాత్ర కీలకం
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం కాకినాడ జెఎన్ టియుకె, రిటైర్డ్ఇరిగేషన్ ఇంజనీరింగ్ అసోసియేషన్ కాకినాడ ఆధ్వర్యంలో ఆదివారం ఇంజనీర్స్‌ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విసి మురళీకృష్ణ, చీఫ్ మినిస్టర్ సాయికుమార్ తదితరులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీర్ల పాత్ర కీలకమన్నారు.

సంబంధిత పోస్ట్