అమృత మూర్తులను ఆదరించాలి

686చూసినవారు
అమృత మూర్తులను ఆదరించాలి
తల్లిదండ్రులను గౌరవించడం, ఆదరించడం అనాదిగా ఒక సహజ సూత్రంగా ఇమిడి ఉందని ఆధ్యాత్మికవేత్త చందర్రావు పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం పరిష్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తల్లిదండ్రుల ప్రేమను ఈ విశ్వంలో ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ వెనుక తల్లిదండ్రుల నిరంతర శ్రమ ఉంటుందనేది నగ్న సత్యం అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్