కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో గ్రామ అధ్యక్షులు పేకేటి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రెండవ రోజు నక్క వారి పేట నుండి పల్లిపేట వరకు జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా
జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీఈ గ్రామం లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో
జనసేన నాయకులు పాల్గొన్నారు