కాకినాడ రూరల్ లో భారీ అగ్ని ప్రమాదం

69చూసినవారు
కాకినాడ రూరల్ లో భారీ అగ్ని ప్రమాదం
కాకినాడ రూరల్ పరలోవపేట రోడ్డులోని స్వర్ణాంధ్ర కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 ఇల్లు అగ్నికి ఆహుతయ్యాయి దీంతో 15 కుటుంబాల వారు సుమారు 60 మంది నిరాశ్రయులయ్యారు. తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించడంతో ఇళ్లలోని ఖరీదైన వస్తువులు దగ్ధమైయి. ఇళ్లలో ఉన్న వస్తువులను కూడా తాము బయటకు తీయలేకపోయామని బాధితులు వాపోయారు. రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్