కాశీవిశ్వేశ్వరునికి కార్తీక అమావాస్య నాడు గోదావరి తీరాన కాశీలోని లయవాటికలో జరిపే సమారాధన ఎంత విశిష్ట ఉందని, అదే విధంగా ప్రతినగర పట్టణ గ్రామ లయ స్థానాల్లో అంతే రీతిగా దామోదరుని పూజించడం శ్రీమన్నా రాయణుని మోక్షం లభిస్తుందని స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్ల పూడి రమణ రాజు పేర్కొన్నారు. కార్తీక అమావాస్య సందర్భంగా కాకినాడ రూరల్ సముద్ర తీరంలోఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.