సంఘం శరణం గచ్ఛామి నృత్య రూప నాటక ప్రదర్శన

72చూసినవారు
బాబాసాహెబ్ డా. బి. ఆర్. అంబేడ్కర్ జీవితం కృషిని వివరిస్తూ హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు రూపొందించిన సంఘం శరణం గచ్ఛామి నృత్య రూప నాటక ప్రదర్శన ఏప్రిల్ 8 వ తేదీ సాయంత్రం సూర్యకళామందిరంలో ఏర్పాటు చేసినట్లు సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబిరాణి పేర్కొన్నారు.కాకినాడలో శుక్రవారం సాయంత్రం ఇంద్రపాలెం వంతెన అంబేడ్కర్ విగ్రహం వద్ద నాటక ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్