కరప మండలం నడకుదురు గ్రామంలో ఒక మహిళపై దాడి చేసే చెవి దిద్దులు బంగారు గాజులు దొంగలించిన ఇద్దరు మైనర్ లను అదుపులోకి తీసుకున్నట్లు కాకినాడ రూరల్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. లక్ష రూపాయలు విలువ చేసే నాలుగు బంగారు గాజులు రెండు చెవి దిద్దులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరప రూరల్ పోలీసులు ఉన్నారు.