చదువుతోపాటు సేవా దృక్పథం కలిగి ఉండాలి

54చూసినవారు
చదువుతోపాటు సేవా దృక్పథం కలిగి ఉండాలి
విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాలని కొత్తపేట ఆర్డిఓ జివివి సత్యనారాయణ ఉద్బోధించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ఎస్ ఎస్ అధికారిఎస్. అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శ్రీనివాసరావు అధ్యక్షతన జాతీయ సేవా పథక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాఆర్డిఓసత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్