బడుగు వాని లంకలో వైభవంగా అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాలు

70చూసినవారు
అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో మంగళవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలమూరు, కడియం మండలాలకు చెందిన గురు స్వాములు పూజలో పాల్గొన్నారు. కడియంకు చెందిన తాడాల వీర వెంకట్రావు గురు స్వామి ఆద్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో చొప్పెల్ల శివాలయ అర్చకులు యలమంచిలి రాజశేఖర్ శర్మ అయ్యప్ప స్వామి పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్