యువతకు క్రమశిక్షణ ఎంతో అవసరం

84చూసినవారు
యువతకు క్రమశిక్షణ ఎంతో అవసరం
యువతి యువకులకు క్రమశిక్షణ సచ్చీలత ఎంతో అవసరమని కొత్తపేట ఎస్సై జి. సురేంద్ర సూచించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శతాబ్ది డిగ్రీ కళాశాలలో ఆదివారం ప్రిన్సిపాల్ కట్టా నాగమోహన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఎస్సైసురేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా అబ్బాయిల ట్రాప్ లో పడొద్దని అమ్మాయిలకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్