కొత్తపేట: ఆర్డీవో శ్రీకర్ ను కలిసిన రేషన్ డీలర్లు

82చూసినవారు
కొత్తపేట: ఆర్డీవో శ్రీకర్ ను కలిసిన రేషన్ డీలర్లు
డాక్టర్ బి. ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా రేషన్ డీలర్ల నాయకులు కొత్తపేట రెవిన్యూ డివిజనల్ అధికారి పి. శ్రీకర్ ను మంగళవారం కలిశారు. నూతన ఆర్డీవో గా శ్రీకర్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా రేషన్ డీలర్ల నాయకులు, డివిజన్, మండలాల డీలర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్