పోలీసుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

84చూసినవారు
పోలీసుల సంస్కరణ దినోత్సవం  సందర్భంగా  ర్యాలీ
చాగల్లు పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సోమవారం ఎస్ఐ కె నారేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించబడింది. చాగల్లు జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎమ్ పి వీర్రాజు, ఉపాధ్యాయులతో కలిసి, ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులతో అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. ర్యాలీ నిర్వహించడంతో పాటు, మానవ హారం ఏర్పరచి, వారి త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్