జిల్లా స్థాయి పోటీల్లో కొత్తపేట విద్యార్థులు ప్రతిభ

551చూసినవారు
జిల్లా స్థాయి పోటీల్లో కొత్తపేట విద్యార్థులు ప్రతిభ
డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో బెల్ట్ టెస్టింగ్ పోటీల్లో కొత్తపేట విద్యార్థులు పలు విభాగాలలో మంచి ప్రతిభను. కనబరిచినట్లు కోచ్ బండారు శశిధర్ తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ పోటీలలో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచి మెడల్స్ ను కైవసం చేసుకున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్