మండపేట: ఆరోగ్య సిబ్బంది కొరత లేకుండా చూడండి

51చూసినవారు
మండపేట: ఆరోగ్య సిబ్బంది కొరత లేకుండా చూడండి
మండపేట పట్టణంలో ఆరోగ్య సిబ్బంది కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిఎం అండ్ హెచ్ ఓ జి. దుర్గారావు దొర మున్సిపల్ కమిషనర్ టి. వి. రంగారావును ఆదేశించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావు సూచనల మేరకు బుధవారం ఆయన మండపేట పట్టణంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావుతో కలిసి పర్యటించారు. అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్ ను పరిశీలించారు. పరిసరాలు, మందులు, సిబ్బంది కొరతపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్