మండపేట: గ్రామపంచాయతీల అభివృద్ధిపై శిక్షణ

61చూసినవారు
మండపేట: గ్రామపంచాయతీల అభివృద్ధిపై శిక్షణ
గ్రామపంచాయతీల అభివృద్ధిపై అవగాహన కల్పించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ద్వారపూడి వైస్ ఎంపీపీ వసుమతి నాగేశ్వరరావు అధ్యక్షతన శనివారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల అభివృద్ధిపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచులు, విస్తరణాధికారి డి శ్రీనివాసు, పరిపాలన అధికారి విఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్