మండపేటలో అన్న క్యాంటీన్ పునః ప్రారంభం

50చూసినవారు
మండపేట పట్టణంలో శుక్రవారం అన్న క్యాంటీన్ ను ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావులు ప్రారంభించారు. ఎన్నికల ముందు హామీల్లో భాగంగా మూడు నెలల్లోనే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ చేశామని ఎంపీ హరీష్ మాధుర్ అన్నారు. ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. అన్న క్యాంటీన్లు నాణ్యతలో రాజీ పడవని జనసేన మండపేట ఇన్చార్జి వేగుళ్ల లీలా కృష్ణ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్