కాపుల ఆత్మీయ సమావేశం దిగ్విజయం

82చూసినవారు
కాపుల ఆత్మీయ సమావేశం దిగ్విజయం
మండపేట సూర్య కన్వెన్షన్ లో గురువారం జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళనాన్ని దిగ్విజయం చేసిన నియోజకవర్గ కాపు సోదరులకు టీడీపీ, జనసేన కాపునాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. మండపేట టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్ది వేగుళ్ళ జోగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్