రోడ్లపై పశువులను విడిచిపెడితే కటిన చర్యలు

64చూసినవారు
కాట్రేనికోన మం. కాట్రేనికోన పంచాయతీ పరిధిలో రోడ్లపై పశువులను వదిలి పెట్టకూడదని సోమవారం పంచాయతీ సిబ్బంది మైక్ ప్రచారం నిర్వహించారు. పశువులను రోడ్లపై వదిలేయడం వల్ల బాటసారులు, వాహనదారులు, షాపుల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పశువులను విడిచి పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని సిబ్బంది ప్రకటించారు. పంచాయతీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్